CTR: జిల్లాలో ఆదివారం మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్నారు. ఉదయం 8.20 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో జీడీ నెల్లూరు మండలం పెద్దకాల్వ గ్రామానికి వెళ్లనున్నారు. అక్కడ మాజీ కార్పొరేటర్ దివంగత వి. వసంత్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదివారం చిత్తూరుకు లోకేశ్


