AKP: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అచ్యుతాపురంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్న సమారాధనను ఎలమంచిలి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్న సమారాధనను ప్రారంభించిన టీడీపీ ఇంఛార్జ్


