హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టీల్‌ప్లాంట్ బలోపేతమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

VSP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఎంపీ శ్రీభరత్, ప్లాంట్ సీఎండీతో ఆయన శ‌నివారం సమీక్ష నిర్వహించారు. 8 వేల మంది ఆర్‌-కార్డు నిర్వాసితులకు రిక్రూట్‌మెంట్‌లో తొలి ప్రాధాన్యత కల్పించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.