VSP: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రతిమలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలనే తయారు చేసి పూజించాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాప కార్యదర్శి జేవీ రత్నం పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలో విద్యార్థులతో మట్టి ప్రతిమలు తయారు చేయించారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం వల్ల జీవావరణానికి ముప్పు కలుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మట్టి వినాయక ప్రతిమలనే పూజించండి'


