VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం సంక్షేమ సంఘ కృషి విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.హరనాథ్, అతిథి అధ్యాపకులు డాక్టర్ ఎం.అబ్రహాం, జీ.పుష్పలత, ఎస్.శామ్ కుమార్, చదువుల ఆశా కిరణ్ రాజు తదితరులు పాల్గొని విద్యార్థులకు ఉపాధ్యాయ వృత్తి ప్రాముఖ్యతను, సామాజిక బాధ్యతను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు


