KRNL: ఆస్పరి (మం) ములుగుందం గ్రామానికి చెందిన సుమారు 500 వాల్మీకి కుటుంబాలు ఇవాళ వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి 500 వాల్మీకి కుటుంబాలు


