హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రేచల్ కేజియా

TPT: గద్దలమిట్ట ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం. రేచల్ కేజియా 32 ఏళ్లుగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఆమె కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం అందుకున్నారు. స్వయంగా రూపొందించిన బోధనా పరికరాలతో వినూత్నంగా పాఠాలు బోధిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచుతున్నారు.