TPT: నగరంలోని పార్కులు, ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం పద్మావతి పార్కు, ఎంజీఎం పాఠశాల, రాయల్‌నగర్ వాటర్ ట్యాంక్, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, రైల్వే స్టేషన్, అన్న క్యాంటీన్ పరిసరాలను పరిశీలించారు. ఫుట్‌పాత్‌లపై తోపుడు బండ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో పారిశుద్ధ్యంపై కమిషనర్ తనిఖీ


