TPT: దొరవారిసత్రం మండలం మోదుగులపాలెంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు సంబంధించి శనివారం గ్రామసభ నిర్వహించారు. అర్హులైన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు తప్పులను సరిదిద్దాలని అధికారులు సూచించారు. అదనపు ఏఈఆర్‌ఓ, తహసీల్దార్ రాజేంద్ర పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి బీఎల్‌ఓల పనితీరును పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
బీఎల్‌ఓల పనితీరును పరిశీలించిన తహసీల్దార్


