హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రక్షణ గోడ నిర్మాణ స్థల పరిశీలన'

TPT: ఏర్పేడు మండలం మునగలపాలెం గ్రామంలో శ్మశానవాటికకు వెళ్లే బాట, స్కూల్ గ్రౌండ్ స్థలాలను ఎమ్మార్వో రాజశేఖర్ సర్వేయర్లతో కొలిపించారు. అలాగే ఇరిగేషన్ ఈఈ శివారెడ్డి, డీఈ ఆదినారాయణ, ఏఈలతో కలిసి రక్షణ గోడ నిర్మించాల్సిన స్థలాన్ని పరిశీలించారు. రక్షణ గోడకు అంచనా వ్యయం సిద్ధం చేసేందుకు అధికారులు అంగీకరించారు.