VSP: పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతున్న భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా యువత ఒక్కటవుతోంది. విద్యుత్ వినియోగం, నీటి వృధా, కార్బన్ ఉద్గారాలపై జెన్-జీ తరం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు జెన్-జీ యువత ప్రత్యేకంగా రూపొందించిన ఒక నిరసన పాటను విశాఖలో శనివారం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డేటా సెంటర్లకు వ్యతిరేకంగా జెన్-జీ నిరసన పాట


