W.G: సోషలిస్టు సమ సమాజం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి రుద్రరాజు సత్యనారాయణరాజు (RS) అని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పి.వి.ప్రతాప్ కొనియాడారు. శనివారం తణుకులోని అమరవీరుల భవనం వద్ద CPM ఆధ్వర్యంలో RS వర్ధంతి నిర్వహించారు. నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులార్పించారు.
ఆంధ్రప్రదేశ్
'సోషలిస్టు సమాజం కోసమే RS పోరాటం'


