హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముద్దనూరులో ఘనంగా గురుపూజోత్సవం

KDP: ముద్దనూరు బాలికల ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 84 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయురాలు వెంకట లక్ష్మమ్మను ప్రత్యేకంగా సన్మానించారు. ఆమె వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్న వారు ఆమె సేవలను కొనియాడారు.