కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 5 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న 56,790 మందికి, 15 సంవత్సరాలు పైన ఉన్న 37,007 మందికి మొత్తం 93 వేల మందికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'బయోమెట్రిక్ అప్‌డేట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలి'


