AKP: మాడుగుల మండలం కేజే పురంలో శనివారం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలకు రైతులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదన్నారు. రెవిన్యూ అధికారులు ముందు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూవివాదాలు పరిష్కరించిన అనంతరం పాస్ పుస్తకాలను ముద్రించి రైతులకు అందజేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ


