హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐఏఎస్ కాకపోతే టీచర్‌నే అయ్యేవాడిని: కలెక్టర్

VSP: ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని, తాను ఐఏఎస్ అధికారిని కాకపోయి ఉంటే తప్పకుండా ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకునేవాడినని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అన్నారు. తన తల్లి కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు అందుకున్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. శ‌నివారం జ‌రిగిన‌ టీచ‌ర్స్ డే వేడుక‌ల్లో ఆయ‌న మాట్లాడుతూ.. విద్యారంగంలో విశాఖను నంబర్-1గా నిలపాలన్నారు.