GNTR: మంగళగిరిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం గురుపూజోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించి, కానుకలు అందించి కేకులు కట్ చేశారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో పాఠశాల ఆవరణలు కోలాహలంగా మారాయి. గురువులు విద్యార్థులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పాఠశాలల్లో ఘనంగా గురుపూజోత్సవం


