PPM: గుమ్మలక్ష్మీపురం(M) బయ్యాడకి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. 300 మంది జనాభా ఉన్న గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంకర రోడ్డుపై రాళ్లు తేలిపోవడంతో వర్షాలు కురిసిన ప్రతిసారీ ప్రయాణం కష్టంగా మారుతోంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బయ్యాడకు రహదారి కష్టాలు


