NDL: మహానంది (మం) బుక్కాపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉపాధ్యా యులు, నాయకులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణ ఒక సామాన్యమైన ఉపాధ్యాయుడి స్థాయి నుంచి దేశ రాష్ట్రపతిగా ఎలా ఎదిగాడు వంటి విషయాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
బుక్కాపురంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు


