NTR: ఏ.కొండూరు మండలం రేపూడిలో రీ సర్వే అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని, రైతులకు 781 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపూడిలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ


