హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంచాడవలసలో వ్యాధి నిరోధక టికాలు

PPM: పాచిపెంట మండలంలోని మంచాడవలస గ్రామంలో శనివారం వ్యాధి నిరోధక టికాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఎన్ఎమ్ కుమారి పాల్గొని, షెడ్యూల్ ప్రకారం టీకాలు వేశారు. బరువులు, ఏత్తులు కోలిచారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. సరైన సమయంలో పిల్లలకు టీకాలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అశ, అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ పాల్గొన్నారు.