హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్‌ ఎదుట ఎర్రబెల్లి ధర్నా

JN: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లక్కీ డ్రా నిర్వహణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, లక్కీ డ్రాను నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు.