SDPT: బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, పంచాయతీ ట్రాక్టర్ నడిపి చెత్తను తరలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ కోరారు.
తెలంగాణ
గుగ్గిళ్ళలో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ


