MBNR: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో 100 మంది విద్యా వాలంటీర్లకు మొదటి నెల గౌరవ వేతనంగా ₹10 లక్షలు పంపిణీ చేశారు. 'మహబూబ్‌నగర్ ఫస్ట్' కార్యక్రమంలో భాగంగా 100 ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించేందుకు ఎంపికైన వీరికి, ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున కలెక్టర్ సమక్షంలో ఈ నగదును అందజేశారు.
తెలంగాణ
వాలంటీర్లకు గౌరవవేతనం పంపిణీ చేసిన ఎమ్మెల్యే


