HNK: ఆత్మకూరు మండలంలోని చౌల్లపల్లి గ్రామలోని ప్రభుత్వ పాఠశాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
పాఠశాలలో MLA ఆకస్మిక తనిఖీలు


