MBNR: వినాయక చవితి పండళ్లలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి ఐపీఎస్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకూడదని, మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
గణేష్ మండపాల్లో సైబర్ అవగాహన పోస్టర్లు


