బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వింత చోరీ జరిగింది. సక్రీ చౌక్‌లో ఆరోగ్యమంత్రి నిషాంత్ కుమార్‌కు స్వాగతం పలికేందుకు వెళ్లిన జేడీయూ నేత రాజేష్ మండల్ మెడలోని రూ.7L విలువైన చైన్‌ను దొంగలు అపహరించారు. మంత్రి రాగానే జనం భారీగా గుమిగూడటంతో రద్దీలో ఈ చోరీ జరిగింది. ప్రోగ్రామ్ ముగిశాక మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే తుర్కి PSలో ఫిర్యాదు చేశారు.
వార్తలు
జనంలో చేతివాటం..రూ.7 లక్షల చైన్ చోరీ


