హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు, రేపు పత్రాలు అందజేయాలి

RR: సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో సర్ నోటీసులు పొందిన ఓటర్ల కోసం నేడు, రేపు ప్రత్యేకంగా డాక్యుమెంట్స్ కలెక్షన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏఈఆర్, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు జనన ధ్రువీకరణ, పాస్ పోర్టు, భూమికి సంబంధించిన పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగుల అయితే గుర్తింపు కార్డు, పదవతరగతి, డిగ్రీ ఇతర పత్రాలను సమర్పించాలని సూచించారు.