HYD: KCR రాజీనామా డిమాండ్‌తో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. అసెంబ్లీకి హాజరుకావడం లేదంటూ ప్రతిపక్ష నేతగా KCR రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ఆదివారం ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నాకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇందులో సీఎం పాల్గొననున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తెలంగాణ
'KCR రాజీనామా చేయాలి'


