హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీఎం‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తాం: MLC

ASF: సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ MLC విఠల్,సిర్పూర్ మాజీ MLA కోనప్పను హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిని అనే స్థాయి కొనప్పకు లేదన్నారు. మరోసారి ఇలాంటి చేస్తే కోనప్ప ఇంటిని కార్యకర్తలు కలిసి ముట్టడిస్తామని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని దమ్ముంటే తనపై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు