హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

KMR: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారులు వివరాలు వెల్లడించారు. అత్యధికంగా రామారెడ్డి మండలంలోని రామారెడ్డిలో 4.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతరం మద్నూర్‌లో 3.8 మి.మీ, నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవిపల్లిలో 3.3 మి.మీ, దొంగ్లిలో 3.0 మి.మీ, బీర్కూర్‌లో 2.0 మి.మీ, బాన్సువాడ మండలం కొల్లూరులో 1.8 మి.మీ వర్షపాతం నమోదైంది.