ASF: వాంకిడి మండలం సర్కేపల్లి గ్రామానికి చెందిన కరిష్మాకు పురిటినొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. బురద రోడ్డుతో మారేపల్లి వద్ద అంబులెన్స్ నిలిచిపోయింది. దీంతో గర్భిణీని అతి కష్టంపై ఎడ్లబండిపై బురద రోడ్డులో 108 వాహనం వరకు తరలించారు. అనంతరం వాంకిడి ఆసుపత్రికి చేరుకోగా సాధారణ ప్రసవం జరిగి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తెలంగాణ
ఎడ్లబండిపై బురద రోడ్డులో గర్భిణీ తరలింపు


