హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యాదగిరిగుట్టలో హరినామ సంకీర్తన

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మారగొని శ్రీరామ్మూర్తి, సురేష్, అంజయ్య, స్వామి, గోవర్ధన్, కిరణ్, భజన బృందాలు పాల్గొన్నారు.