MNCL: రాష్ట్ర కార్మిక ఉపాధి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. స్థానిక నాయకులతో పట్టణంలో నెలకొన్న సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
మార్నింగ్ వాక్‌లో ప్రజల సమస్యలపై ఆరా


