VKB: ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ ఇటీవల నియమితులైన మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శనివారం కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా బద్ధమైన పురోగతికి తన అనుభవాన్ని వినియోగించాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన ప్రణాళికల రూపకల్పనలో కీలకపాత్ర పోషించాలన్నారు.
తెలంగాణ
ప్రణాళికల్లో కీలకపాత్ర పోషించాలి: మంత్రి


