HYD: సైదాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలోని గాంధీ పార్క్ సమీప వీధుల్లో నిత్యం తాగు నీరు వృథాగా రోడ్లపై ప్రవహిస్తోంది. దీనికి కారణాలు ఏవైనా ఉన్నా, సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, అధికారులదేనని స్థానికులు పేర్కొన్నారు. నీటి వృథాను అరికట్టి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
'సైదాబాద్‌లో వృథాగా తాగునీరు'


