KMM: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే కండాల ఉపేందర్ రెడ్డి శుక్రవారం విమర్శించారు. ప్రభుత్వ పాలనలోని వాస్తవాలను వివరించేందుకే పోరుబాట పట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులు, మహిళల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, పాలేరు రైతుల పంటల కోసం నాగార్జునసాగర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కాంగ్రెస్ వైఫల్యాలపై పోరుబాట'


