KNR: 2026 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. PDPL జిల్లా పోత్యాలకు చెందిన గద్దె శ్రీనివాస్, KNR మల్లాపూర్ కు చెందిన షరీఫ్ అహ్మద్, సిరిసిల్లకు చెందిన చేరాల తిరుపతి, JGTL తాటిపల్లి, తాండ్రియాలకు చెందిన చంద్రశేఖర్, విజయ్ కుమార్, KNR రుక్మాపూర్ కు చెందిన మధుసూదన్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయికి ఆరుగురు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక


