హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష న్యాయం కోసం ఆదివాసీల పోరుబాట

ADB: బజార్హీత్నూర్ మండలం చింతల్సాంగ్వి గ్రామంలో ఊకె శిరీషపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ ఆదివాసీ యువత ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శిరీషకు న్యాయం చేయాలని, ఆమె కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యు డైన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరారు.