హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొమురవెల్లిలో మల్లన్న దివ్యదర్శనం

SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారు శనివారం దివ్యరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పవిత్ర దినం కావడంతో అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి దివ్యంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రశాంత వాతావరణంలో పూజలు చేసి, మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు.