HNK: ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత రాకేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండ నయీంనగర్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రతతో పాటు ఈహెచ్‌ఎస్, పీఎఫ్ అమలు చేయాలని కోరారు. పాత పెన్షన్, పీఆర్సీ అమలు చేసి, పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించాలన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయుల హామీలను నెరవేర్చాలి: రాకేష్ రెడ్డి


