NZB: జిల్లా సాప్ట్ బాల్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు ఆర్మూర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల మైదానంలో సబ్ జూనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నామని సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, గంగామోహన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 2012 తర్వాత పుట్టిన వారు అర్హులని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు సాఫ్ట్‌బాల్ ఎంపికలు


