హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

01) కారకోరమ్ రహదారి ఏయే దేశాలను కలుపుతుంది?
జవాబు: చైనా-పాకిస్థాన్
02) భారత మిసైల్ టెక్నాలజీ పితామహుడు ఎవరు?
జవాబు: డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం
03) మ్యాన్ బుకర్ అవార్డు గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు?
జవాబు: అరుంధతీ రాయ్