హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ప్రభావంతో ఎండిన పత్తి పంట!

NLG: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వేసిన పత్తి సాగు పంట ఎండిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. చందంపేటలో వేసిన పంట ఎదుగుదల లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. రైతుల ఆశలు నీరుగారిపోతున్నాయన్నారు. పెట్టిన పెట్టుబడి సైతం రాని పరిస్థితి ఏర్పడటంతో పలు గ్రామాల రైతులు ఇప్పటికే వలసబాట పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.