RR: వాహనం ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. పహాడీషరీఫ్ ఎస్సై దయాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగు రోడ్డు తుక్కుగూడ మార్గంలో కాలినడక వెళ్తున్న మహిళ(55) ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతురాలి వివరాల తెలియరాలేదని ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
వాహనం ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి


