WNP: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తైన సందర్భంగా సోళీపూర్ నుంచి ఖిల్లాగణపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై స్పందించని కేసీఆర్ ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఖిల్లాగణపురం అభివృద్ధికి 7 బ్రాంచ్ కాలువలు డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: 'కేసీఆర్ ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకోవాలి'


