MLG: ములుగులోని లీలా గార్డెన్స్‌లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో గురువారం బాలగోకులం కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ పాఠశాలల చిన్నారులతో వేడుకలు జరగనున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బస్టాండు మీదుగా వేడుకల మందిరం వరకుర్యాలీ నిర్వహించనున్నారు. బాలబాలికలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో పాల్గొంటారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
ములుగులో నేడు బాల గోకులం


