WGL: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీలో ఆమెకు AICC నేత KC.వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్న వార్తలు మరింత చర్చకు దారితీశాయి. వరుస వివాదాలతో సురేఖ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు BC వర్గాలు ఆమెకు అండగా నిలుస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
తెలంగాణ
కొండాకు BC వర్గం అండగా నిలుస్తోందా?


