KNR: చిగురుమామిడి మండలం ముల్కనూర్ TGMS పాఠశాలలో ఖాళీగా ఉన్న నాన్‌టీచింగ్ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో జయప్రద తెలిపారు. అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్ పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు మెమో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
ముల్కనూర్ పాఠశాలలో ఖాళీ పోస్టులు


