ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా వర్షం కురిసింది. అంతకుముందు ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మండల కేంద్రంతో పాటు కొలహరి, ఉమ్రి గ్రామాల్లో వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఇటీవల పంటలు వేసిన రైతులకు ఈ వర్షాలు పంటలకు ఎంతగానో మేలు చేకూరుస్తాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: గుడిహత్నూర్ మండలంలో వర్షం


